100+ Relationship Quotes in Telugu

Relationship:

Family is the place where no strict or inflexible rules are applicable and principles always remain subordinates to preferences. Focusing on the preferences simply means to give more importance to personal likes and methods than rules and regulations. For example, you can’t just implement a rule that everyone should be silent after 10 at night. It may be the only convenient time for one of the family members to communicate with others.

Be flexible in communication. It is not what others follow that is to be considered the standard in your communication in the family. There is no right time, the right way and the right place for communication in the family. Implicating principles for communication will make the process completely official and people may feel it mechanical, rather affectionate.

 

 

Relationship Quotes in Telugu for Love

బాధ కలిగితే అమ్మలా బుజ్జగిస్తా ,కోపం వస్తే నేస్తంలా సర్దిచెప్పుత 

అల్లరి చేస్తే ప్రేమతో భరిస్తా,నిన్ను నిన్నుల ఇష్టపడుత
నీ ప్రాణానికి ప్రాణం అవుత బంగారం


ప్రేమించినవాడిని పెళ్లి చేసుకుంటే పచ్చడి మెతుకులు కూడా పరమాన్నాలుగా ఉంటాయి .
ప్రేమిచిన ప్రేమికుడు ప్రేమతో తినిపిస్తుంటే ఆ ఆనందం అనంతం .


Relationship Quotes in Telugu for life

ప్రతిఒక్కరిలో ఎదో ఒక గొప్పదనం ఉంటుంది .
మనకు దాన్ని చూసే మనసు ఉండాలి ,అభినందిచే గుణం ఉండాలి


ప్రతి బంధం తెగిపోయే గాలిపటమే
ఎగురుతున్నంత వరకు అందంగానే ఉంటుంది
తెగిపోయాకే బంధం విలువ తెలుస్తుంది


నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది
తట్టుకొని నిలబడు చాలు మల్లి నీ జీవితంలో ఇంద్రధనస్సు విరియక మారదు


Relationship Quotes in Telugu for Husband

తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకొనే భార్య నిజంగా ఓకే వరమే.


అర్ధం చేసుకొనే భార్య బాధ్యతగా చూసుకొనే భర్త చక్కటి సంసారానికి ఇదే తొలిమెట్టు .


Relationship Quotes in Telugu for Family

బాధను భరిస్తే బంధం బానిస అవుతుంది …
వద్దని వదిలేస్తే కాలక్షేపమే కష్టమవుతుంది
ఏ బంధమైన సరే బలపడేముందు బాధిస్తుంది


జాబ్ ని ప్రేమించాలి కానీ
కుటుంబాన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి .
ఎదో ఒక రోజు జాబ్ దూరం కావొచ్చు మనకు కానీ
మనం ఉన్నంతవరకు తోడుగా మన కుటుంబం ఉంటుంది .


సృష్టి తీర్చిన అతి గొప్ప కళా కుటుంబం .


Relationship Quotes in Telugu for facebbok

మనది కానిది మనం తీసుకుంటే
మనకు రావలిసినదాన్ని భగవంతుడు రానివ్వడు ..


కాళ్ళు తడపకుండా సముద్రాన్ని దాటలేడు
కళ్ళు తడపకుండా జీవితాన్ని దాటలేడు ..


నమ్మకం సంపాదించడానికి వెయ్యి సంవత్సరాలు పట్టొచ్చు కానీ
కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు


Relationship Quotes in Telugu for whatsapp

చుట్టూ ఉన్నచీకటిని చూస్తూ కూర్చోవాలని లేదా
అయితే నీదైన దీపాన్ని వెలిగించు ..
అది నీకె కాదు నలుగురికి దారిని చూపుతుంది


ఈ లోకంలోంచి వెళ్లిపోయేటప్పుడు పంచిపెట్టింది తప్ప ..
నువ్వు సంపాదించినా చిల్లిగవ్వ కూడా నీ వెంటరాదు