150+Best Motivational Quotes in Telugu

Motivational  Quotes in Telugu:

Here the useful to motivational quotes in Telugu for all Telugu people.Studying Motivational Quotes could be a great mood lifter every time you feel the blues . These Motivational Quotes in Telugu for students are a simple way to keep by yourself inspired as well as to proceed to the next level . One thing that successful people talk about is usually that they may be inspired to established goal and also perform them every time . Here are different methods that anyone can utilize to feel inspired each day and one of those is becoming positive encouragement from the best Motivational quotes . Here are a number of Motivational quotes in Telugu  that anyone can continue helpful for those situations when you really need a mental and also emotionally charged Boost.

Motivational Quotes in Telugu for Students

motivational quotes in telugu for success motivational quotes in telugu for students motivational quotes in telugu for funny motivational quotes in telugu for lovefailure motivational quotes in telugu for life motivational quotes in telugu for business motivational quotes in telugu for abdulkalam motivational quotes in telugu for Br shafi

 

నీవు వృధా చేసే ప్రతి
నిమిషం
భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది


నీకు చదవడమే తెలియాలే
గాని ప్రతి మనిషి ఓ పుస్తకమే


జీవితం ఎప్పుడు సవాళ్ళను విసురుతూనే ఉంటుంది
దానిని ఎదుర్కొని నిలిచినా వారికే విజయం సొంతం అవుతుంది


Motivational Quotes in Telugu for Success

ఎప్పుడైతే మనం చులకనగా ఎదుటివారికి కనిపిస్తామో అప్పుడే
మన విజయం మొదలై వారి పతనం ప్రారంభమైనట్టు


నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం
నీ కాళ్ళ క్రింద నుండే మొదలవుతుంది


నింద నిజమైతే తప్పు దిద్దుకో ,
అబద్దం ఐతే నవ్వేసి ఊరుకో .


Motivational Quotes in Telugu for Funny

మూర్కుడి తో స్నేహం కత్తిని కౌగిలించుకోవడం లాంటిది


Motivational Quotes in Telugu for Love failure

ఒక అమ్మాయి మోసపోతే దాని కారణం ఆమె అమాయకత్వం ..
కానీ ఒక అబ్బాయి మోసపోతే దాని కారణం అతని మంచితనం.


నీలోని ప్రతి విషయం ను ఇష్టపడుతున్న ..
ఒక్క నువ్వు నా సొంతం కావు అన్న విషయం తప్ప .


తిట్టుకుంటూ కొట్టుకుంటున్నైనా ఇద్దరం కలిసిఉండం కానీ నన్ను వదిలి వేళ్ళకు రా ..


Motivational Quotes in Telugu for Life

నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైన సరే మరొకసారి ప్రయత్నించు


నీ ఆస్తిని, నీ జీవితాన్ని
నిలబెలెత్తుకోవడం కంటే
నీ నిజాయితీని నిలబెట్టుకోవడం కష్టం


గతం ఎంత చేదుగా ఉన్నా…
విలువైన అనుభవాన్ని
పాఠంగా నేర్పుతుంది ….
అది తేనే కంటే తీయగా ఉంటుంది .


మన ముందు ఏముంది ,పక్కన ఏముంది
అనేది విషయం కాదు ..
మనలో ఏముంది అనేదే అసలు విషయం…


Motivational Quotes in Telugu for Friends

స్నేహం అంటే మాటలతో పుట్టి చూపులతో మొదలయ్యేది కాదు..
స్నేహం అంటే మనసులో పుట్టి మట్టిలో కలిసేంత వరకు తోడుగా ఉండేదే స్నేహమంటే .


మనసులో మాటల్ని ఎవరితోనైతే నిర్భయముగా నిస్సంకోచంగా ,నమ్మకంగా పంచుకోగలమో
వారే నిజమైన స్నేహితులు …


స్నేహం చేయడానికి తొందరపడొద్దు ..
స్నేహం చేసాక ఎప్పటికి వదలద్దు…