Director Trivikram Srinivas life Quotes

TRIVIKRAM SRINIVAS  LIFE QUOTES

ఒక మనిషికి ఉంటె అది కోపం అదే కోపం ఒక గుంపుకు ఉంటె అది ఉద్యమం .

తండ్రికి భవిష్యత్తుకి భయపడని వాడు జీవితంలో పైకి రాడు.

డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఖర్చుపెట్టలేరు ,
ఖర్చు పెట్టినవారందరు ఆనందించలేరు .

అద్భుతం జరిగినప్పుడు ఎవరు గుర్తించలేరు .
జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు .