150+ Best Good Morning Quotes in Telugu

Good Morning Quoets in Telugu For Friends

If  You are searching for the BestGood Morning Quoets in Telugu For Friends.

then you are on the perfect page here you can download them and share them on all social sites like facebook and whatsapp.in this Good morning quoets in telugu for friends is useful to friendship relation. now a days friends are meeting at time then surely say  to good morning.

good morning quotes in telugu for freinds

 

kirnaniki chikati ledu.. sirimiuvvaki maranam ledu..
chirunavvuki maranam ledu… mana snehaniki antham ledu..good morning


sneham cheyaku..chese sneham marvaku.good morning


poosina prathi puvvu vadipotundi
pandina pandu kullipotundi
endina aku ralipotundi kani..
nammakam tho erpadina sneham
eppatiki nilichi vuntadi.good morning


ni chirunama matrame telisina sneham kanna
nee kaneella viluva telisina mithrudu minna.good morning


Good Morning Quoets in Telugu For Girlfriend


nivu preminche hrudayamlo bratakadam kanna

ninnu preminche hrudaymlo konthakalam unna chalu ..good morning


naa manasuki mataloste adi palike toli mata nuuvante nakistamani


nakistamina ninnu kastapettakudadu ani anukunna kanuke naku kastamina neetho matladakunada vuntunnanu


Good Morning Quotes in Telugu For  Lovers


పరిచయం అందరు అవుతారు కానీ కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతారు.


నువ్వు నడిచేటప్పుడు నా నీడలాగా…నేను నడిచేటప్పుడు నీ నీడలాగా కనిపిస్తుంది కానీ.. మనం కలిసి నడిచేటప్పుడు మన ఇద్దరి నీడలు ప్రేమలా కనిపిస్తాయి.


నీ నుంచి నన్ను విడదీసేది చావైతే … నా ఊపిరి ఆగిన నీలో ఉపిరినై బతుకుత .


ఆస్తిని చూసి ప్రేమించే వారి కంటే…నిన్ను “తమ ఆస్తిగా ” భావించే వారే ముఖ్యం.


Good Morning Quotes in Telugu For  Whatsapp

పేదవాడిగా పుట్టడం మీ తప్పు కాదు ..కానీ
పేదవాడిగా మరణిస్తేమాత్రం అది నీ తప్పే


నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవాడు కన్నా
అబద్దాలు చెప్పిఆకట్టుకునేవాడిని ఈ
ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది.గుడ్ మార్నింగ్


పెళ్ళికి ముందు ఉన్న ప్రేమ పెళ్లి తర్వాత కూడా ఉంటె
వారు చాలా అదృష్టవంతులు


Good Morning Quotes in Telugu For Facebook

రాత్రి గురుతులు చెరిపివేస్తూ వెలుగును పంచుతూ
బాలబానుని లేతకిరణాలూ నూలు వెచ్చగా ఆహ్వానిస్తున్నాయి .. గుడ్ మార్నింగ్


పట్టుదల ఉంటె చాలు అది ముళ్ళదార..రహదార అని చూడము
ఏ దారి నుండి ఐన గమ్యం చేరవచ్చు ..ఎందుకంటే ఉదయించే సూర్యుణ్ణి
ఆపడం ఎవరితరం కాదు


నరకం అంటే మరేంటోకాదు , ప్రశాంతత లేని మనసే


జరిగిపోయిన నిన్న ,
తెలియని రేపటి కంటే ,
గడుపుతున్న ఈ రోజు ఎంతో విలువైనది
గుడ్ మార్నింగ్


Good Morning Quotes in Telugu For Couple

నువ్వంటే ఇష్టం ఈ ప్రపంచాన్నే మర్చిపోయేంత
నువ్వంటే ప్రేమ నా ప్రాణాన్ని విడిచేంత


ప్రతి భర్త తన భార్యను.. మరో తల్లి రూపంగా భావిస్తే..
ప్రతి భార్య తన భర్తను.. మొదటి బిడ్డగా పరిగణిస్తుంది..
ఇదే మధురమైన బంధం..ఇప్పటికి.. ఎప్పటికి


భార్యకు సేవచేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్ధం
బంధాన్ని గౌరవిస్తున్నావని అర్ధం